AP High Court: నేడు ఏపీ హైకోర్టులో మూడు పిటిషన్లపై విచారణ

AP High Court: చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని విన్పించిన సీఐడీ న్యాయవాది

Shekhar G
Published on: 12 Oct 2023 10:05 AM IST
Hearing On Three Petition In AP High Court Today
X

AP High Court: నేడు ఏపీ హైకోర్టులో మూడు పిటిషన్లపై విచారణ

AP High Court: ఇవాళ ఏపీ హైకోర్టులో మూడు కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది. అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్‌, స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌, స్కిల్‌ స్కామ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారించనుంది. ఫైబర్‌గ్రిడ్ పిటి వారెంట్‌పై ఇప్పటికే వాదనలు ముగియగా.. ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఇరువర్గాల న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు విన్పించారు. చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని సీఐడీ న్యాయవాది వాదించారు. ఇవాళ మధ్యాహ్నం తీర్పు వెలువడే అవకాశం ఉంది.

Shekhar G

Shekhar G

Next Story