Chandrababu: ఏసీబీ కోర్టులో చంద్రబాబు కుటుంబ సభ్యుల పిటిషన్‌పై విచారణ

Chandrababu: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై కౌంటర్‌ దాఖలు చేయనున్న సీఐడీ

Shekhar G
Published on: 17 Oct 2023 2:50 PM IST
Hearing On The Petition Of Chandrababu Family Members In The ACB Court
X

Chandrababu: ఏసీబీ కోర్టులో చంద్రబాబు కుటుంబ సభ్యుల పిటిషన్‌పై విచారణ 

Chandrababu: చంద్రబాబు కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం తర్వాత ఏసీబీ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రెగ్యులర్ హెల్త్ రిపోర్ట్స్ కుటుంబ సభ్యులకు ఇచ్చేలా ఆదేశించాలని పిటిషన్ ఎసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు పిటిషన్లు దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయడానికి అవకాశం ఇవ్వాలని పీపీ జ్యోతి మెమో దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితులపై సీఐడీ తరపు న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేయనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story