Chandrababu: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu: తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Jyothi
Published on: 3 Oct 2023 2:04 PM IST
Hearing on Chandrababu Quash Petition Adjourned
X

Chandrababu: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు అయింది. క్వాష్ పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళాలని సూచించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. హైకోర్టుకు సమర్పించిన పత్రాలను తమకూ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

Jyothi

Jyothi

Next Story