Chandrababu Arrest: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu Arrest: విచారణ ఈనెల 19కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

Jyothi
Published on: 15 Sept 2023 12:40 PM IST
Hearing on Chandrababu Petitions Adjourned
X

Chandrababu Arrest: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu Arrest: చంద్రబాబు పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. బెయిల్, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన అనంతరం వాయిదా వేసింది. ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ అధికారులను విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది.

Jyothi

Jyothi

Next Story