Chandrababu: చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu: చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరిన సీఐడీ

Jyothi
Published on: 12 Sept 2023 3:10 PM IST
Hearing on Chandrababu CID Custody Petition Adjourned
X

Chandrababu: చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu: చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు రేపు జరగనున్నాయి. దీంతో చంద్రబాబు లాయర్లు పిటిషన్‌పై రేపు కౌంటర్ దాఖలు చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story