నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లపై విచారణ

Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లను విచారించనున్న ఏపీ హైకోర్టు

Jyothi
Published on: 18 Dec 2023 9:34 AM IST
Hearing on Chandrababu Anticipatory Bail Petitions Today
X

నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లపై విచారణ

Chandrababu: ఇవాళ చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లపై విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌లను విచారించనుంది. ఇసుక పాలసీలో అక్రమాలు, ఐఆర్ఆర్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కోర్టులో విచారణ జరగనుంది.

Jyothi

Jyothi

Next Story