AP High Court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

AP High Court: IRR, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు

Shekhar G
Published on: 11 Oct 2023 9:03 AM IST
Hearing On Chandrababu Anticipatory Bail Petition Today
X

AP High Court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

AP High Court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. IRR, అంగళ్లు కేసులను హైకోర్టు విచారించనుంది. IRR, అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్ దాఖలు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story