చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ల పై ఇవాళ విచారణ

Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్

Shekhar G
Updated on: 26 Sept 2023 9:15 AM IST
Hearing on Chandrababu Anticipatory Bail Petition Today
X

చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ల పై ఇవాళ విచారణ

Chandrababu: చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ల పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసుతోపాటు, అంగల్లు అల్లర్ల కేసుకు సంబంధించి చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇవాళ విచారణ జరగనుంది.

Shekhar G

Shekhar G

Next Story