Chandrababu: మరో బెంచ్‌కు బదిలీ.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Chandrababu: జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టి ధర్మాసనం

Shekhar G
Published on: 27 Sept 2023 2:54 PM IST
Hearing In Supreme Court On Chandrababu Quash Petition
X

Chandrababu: మరో బెంచ్‌కు బదిలీ.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ 

Chandrababu: సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ మరో బెంచ్‌కు బదిలీ అయింది. తన రిమాండ్‌ను క్వాష్‌ చేయాలని చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేయగా.. విచారణ చేపట్టడానికి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టి ధర్మాసనం నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ మరో బెంచ్‌కు బదిలీ అయింది.. దీనిపై వచ్చే వారం సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

Shekhar G

Shekhar G

Next Story