AP High Court: ఏపీలో డీఎస్సీకి లైన్‌క్లియర్..

AP High Court: SGTకి బీఈడీ అభ్యర్థుల అనుమతి నిబంధనపై హైకోర్టు స్టే

Shekhar G
Published on: 21 Feb 2024 12:44 PM IST
Hearing in AP High Court on DSp notification
X

AP High Court: ఏపీలో డీఎస్సీకి లైన్‌క్లియర్..

AP High Court: డీఎస్సీ నోటిఫికేషన్‌పై AP హైకోర్టులో విచారణ జరిగింది. SGT పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. బీఈడీ అభ్యర్థులను ఎస్‌.జీ.టీ పోస్టులకు అనుమతించబోమని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. SGTకి బీఈడీ అభ్యర్థుల అనుమతి నిబంధనపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను హైకోర్టు 8 వారాలకు వాయిదా వేసింది.

Shekhar G

Shekhar G

Next Story