Vidadala Rajini: ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజనికి అస్వస్థత

Vidadala Rajini: జగ్గయ్యపేటలో పలు కార్యక్రమాల్లో పాల్గొన రజని

Jyothi
Published on: 11 July 2023 2:17 PM IST
Health Minister Vidadala Rajini  is Sick
X

Vidadala Rajini: ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజనికి అస్వస్థత

Vidadala Rajini: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు,. పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు రజని. ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి రజనికి అస్వస్థతకు గురికావడంతో వైద్యాధికారులు ఆమెకు ఓఆర్ఆర్ ప్యాకెట్లు అందజేశారు. తీరిక లేకుండా బిజీ షెడ్యూల్ లో పాల్గొనడం వల్ల మంత్రి అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story