Vidadala Rajini: 2024లో టీడీపీ ఘోరంగా ఓడిపోతుంది...

Health Minister Vidadala Rajini Comments On Chandrababu
x

Vidadala Rajini: 2024లో టీడీపీ ఘోరంగా ఓడిపోతుంది...

Highlights

చిలకలూరిపేటలో 100 పడకల ఆస్పత్రి ప్రారంభం

Vidadala Rajini: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో 18 కోట్ల 57లక్షల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి‌ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో అన్ని రకాల స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి విడుదల రజని తెలిపారు. సిబ్బందిని కూడా పెంచినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విడుదల రజని మాట్లాడుతూ టీడీపీపై విమర్శలు గుప్పించారు. 11 మంది బీసీలను మంత్రులను చేసిన ఘనత వైయస్ జగన్ దేనని ఆమె అన్నారు. టీడీపీ 2019లో ఏ రకంగ ఓటమి పాలయ్యారో 2024లో అంతకంటే ఘోరమైన ఓటమి పాలవుతారని రజని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories