సీఎం జగన్‌కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ.. బడుగు బలహీన వర్గాలను సీఎంగా ప్రకటిస్తారా..

Harirama Jogaiah: మిమ్మల్ని కోర్టులు దోషులుగా ప్రకటిస్తే

Shekhar G
Published on: 27 Jun 2023 3:22 PM IST
Harirama Jogaiah Open Letter To CM Jagan
X

సీఎం జగన్‌కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ.. బడుగు బలహీన వర్గాలను సీఎంగా ప్రకటిస్తారా.. 

Harirama Jogaiah: సీఎం జగన్ ‌కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. జగన్ పై కోర్టులో కేసులున్నాయని... జగన్ ను కోర్టులు దోషులుగా ప్రకటిస్తే రెడ్డి కులస్తులను సీఎంగా ప్రకటిస్తారా.. లేక బడుగు బలహీన వర్గాలను సీఎంగా ప్రకటిస్తారా అని హరిరామ జోగయ్య ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ కేసులపై విచారణ వేగవంతం చేయాలని , సీబీఐ కోర్టుకు డైరెక్షన్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టు పిల్ వేశానని పేర్కొన్నారు. వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో క్విడ్ ప్రోకో ద్వారా పారిశ్రామికవేత్తల నుంచి తమ కంపెనీలలో పెట్టుబడులు పెట్టించి జగన్ కోట్లాది రూపాయల అక్రమార్జనకు చేసిన విషయం గుర్తు చేస్తున్నట్లు హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story