Harirama Jogaiah: చంద్రబాబు ముందుకు రాక తప్పదు

Harirama Jogaiah: లోకేష్‌ను అధికారంలో భాగస్వామిని చేయాలి

Dhatripriya
Published on: 12 March 2023 6:40 PM IST
Harirama Jogaiah About Chandrababu Politics
X

Harirama Jogaiah: చంద్రబాబు ముందుకు రాక తప్పదు

Harirama Jogaiah: జగన్‌ను గద్దె దించాలంటే పవన్‌ను సీఎం చేసేందుకు చంద్రబాబు ముందుకు రాక తప్పదని హరిరామ జోగయ్య అన్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లాలని సూచించారు. లోకేష్‌ను అధికారంలో భాగస్వామిని చేయాలన్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాలకు పరిమితమైతేనే టీడీపీ-జనసేన మధ్య సయోధ్య సాధ్యమన్నారు. సయోధ్య లేకుంటే 2024 ప్రతిపక్షాల ఓట్లు చీలతాయని హరిరామ జోగయ్య అభిప్రాయ పడ్డారు. ఇదే జరిగితే 2024 తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు అవుతుందంటూ హెచ్చరించారు. పవన్‌ కల్యాణ్ కాబోయే పవర్ కల్యాణ్ అంటూ హరిరామ జోగయ్య విశ్లేషణలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story