Harirama Jogaiah: టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడితే.. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలి

Harirama Jogaiah: లేదంటే ఈనెల 29న మా కార్యాచరణ ప్రకటిస్తాం

Shekhar G
Published on: 27 Feb 2024 1:44 PM IST
Hari Rama Jogaiah Open Letter To TDP-Janasena Alliance
X

Harirama Jogaiah: టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడితే.. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలి

Harirama Jogaiah: టీడీపీ, జనసేన కూటమికి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. బడుగు బలహీన వర్గాల భవిష్యత్‌ ఏంటో తేల్చాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం దక్కాలన్న ఆయన.. కూటమిలో పవన్‌ స్థానం ఏంటనే మీమాంస నెలకొందన్నారు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలని డిమాండ్ చేసిన హరిరామజోగయ్య.. తాడేపల్లిగూడెం సభలో ప్రకటన రాకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story