లోన్‌ యాప్‌ల ద్వారా రుణాలు ఇచ్చి వేధింపులు

* ఐటీ యాక్ట్‌తో ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు

Dhatripriya
Published on: 23 Feb 2023 7:16 AM IST
Harassment By Giving Loans Through Loan Apps
X

లోన్‌ యాప్‌ల ద్వారా రుణాలు ఇచ్చి వేధింపులు

Loan App: లోన్ యాప్‌ల ద్వారా రుణాలను ఇచ్చి వేధిస్తున్న వారిపై ఐటీ యాక్ట్‌తో ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నామని బెజవాడ సైబర్ పోలీసులు తెలిపారు. లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తే భయపడవద్దని పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్న సైబర్ క్రైమ్ సీఐ శ్రీనివాస్‌.

Dhatripriya

Dhatripriya

Next Story