AP Government: ప్రభుత్వ నిర్ణయంతో అగ్రిగోల్డ్ బాధితుల్లో ఆనందం

ప్రభుత్వ నిర్ణయంతో అగ్రిగోల్డ్ బాధితుల్లో ఆనందం తమ డబ్బు అప్పగించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న లబ్దిదారులు

Sandeep Reddy
Updated on: 24 Aug 2021 5:00 PM IST
Happiness Among Agri Gold Victims With Government Compensation Decision
X

ప్రభుత్వ నిర్ణయంతో అగ్రిగోల్డ్ బాధితుల్లో ఆనందం (ఫైల్ ఫోటో)

AP Agri Gold: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సిక్కొలు జిల్లా అగ్రిగోల్డ్ బాదితుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మూడేళ్లుగా తాము కట్టిన సొమ్మను ఆందుతుందా లేదా అని బాధితులు ఆందోళన చెందారు. సిఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు చెల్లించేందుకు చర్యలు తీసుకోవడంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story