logo
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: ఏపీలో విగ్రహాల ధ్వంసం

‌Hanuman Idol Destroyed in West Godavari District Andhra Pradesh
X

పశ్చిమ గోదావరి జిల్లలో ఆంజనేయస్వామి విగ్రహాలు ద్వాంసం (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: పచ్చిమ గోదావరి జిల్లా అంకాలగూడెంలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం

Andhra Pradesh: ఏపీలో మళ్లీ విగ్రహాల ధ్వంసం కలకలం రేగింది. పశ్చిమగోదావరి జిల్లా అంకాలగూడెంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు, భక్తులు నిందితులను పట్టుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Web Title‌Hanuman Idol Destroyed in West Godavari District Andhra Pradesh
Next Story