GVL Narasimha Rao: బందరు పోర్టు కోసం బీజేపి నిరసన దీక్ష

*ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాధ్యత విస్మరించింది : జీవీఎల్ *రాజకీయ ఉనికి లేకున్నామేం పోరాడుతున్నాం.. : జీవీఎల్

Shilpa
Updated on: 5 Oct 2021 8:14 PM IST
GVL Narasimha Rao Speaks About Bandaru Port in Protest at Machilipatnam Collectorate Dharna Chowk
X

జీవీఎల్ నరసింహారావు(ఫోటో- ది హన్స్ ఇండియా)

GVL Narasimha Rao: బందరు పోర్టు కల సాకారం కావాలంటే బీజేపికి ఓటేసి గెలిపించాలంటున్నారు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, అధికారంలో ఉన్న వైసీపీ ప్రజలను వంచిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మచిలీ పట్నం కలక్టరేట్ ధర్నా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మచిలీపట్నంపై తరతరాలుగా వివక్ష కొనసాగుతోందని, పోర్టు వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటి వరకూ ఐదుగురు సీఎంలు పోర్టుకు ఐదుసార్లు శంకుస్థాపన చేశారన్నారు. బందరు పోర్టు కలను సాకారం చేసే సత్తా బీజేపీ కే ఉందని 2024లో బీజేపీ ఎంపీని గెలిపించాలనీ కోరారు.


Shilpa

Shilpa

Next Story