Tirupati: తిరుపతి వైసీపీ అభ్యర్ధిపై జీవీఎల్ ఘాటు విమర్శలు

Tirupati: తిరుపతి వైయస్సార్‌సీపీ అభ్యర్ధి గురుమూర్తికి హిందువుల మనోభావాలపై ఏ మాత్రం గౌరవం లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శించారు.

Arun Chilukuri
Published on: 14 April 2021 5:47 PM IST
GVL Narasimha Rao Slams Tirupati YCP Candidate Gurumurthy
X

Tirupati: తిరుపతి వైసీపీ అభ్యర్ధిపై జీవీఎల్ ఘాటు విమర్శలు

Tirupati: తిరుపతి వైయస్సార్‌సీపీ అభ్యర్ధి గురుమూర్తికి హిందువుల మనోభావాలపై ఏ మాత్రం గౌరవం లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శించారు. గురుమూర్తి గూడూరులో బిషప్ ఆశీర్వచనలు తీసుకుంటే తప్పులేదు గానీ శ్రీవారిని దర్శించుకోకపోవడం సమంజసం కాదని అన్నారు. ఇదే విషయాన్ని సునీల్ దేవదర్ ప్రశ్నిస్తే వైసీపీ నేతలు ఎదురు దాడులు చేస్తున్నారని జీవీఎల్ ఆగ్రహించారు. ఇంతకీ గురుమూర్తి హిందువా..? కాదా..? అని ప్రశ్నించారు జీవీఎల్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story