GVL Narasimha Rao: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీతో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ భేటీ..

GVL Narasimha Rao: విశాఖ స్టీల్ ప్లాంట్‌ వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆహ్వానించిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్‌ విషయంలో ప్లాంట్ సీఎండీతో భేటీ అయ్యారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

Arun Chilukuri
Published on: 14 April 2023 12:16 PM IST
GVL Narasimha Rao Meets Visakha Steel Plant CMD
X

GVL Narasimha Rao: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీతో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ భేటీ..

GVL Narasimha Rao: విశాఖ స్టీల్ ప్లాంట్‌ వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆహ్వానించిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్‌ విషయంలో ప్లాంట్ సీఎండీతో భేటీ అయ్యారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. వర్కింగ్ క్యాపిటల్‌ను పొందే అంశాలపై చర్చించారు. బయట సంస్థల సహకారం లేకుండా జాతీయ బ్యాంకుల నుంచి రుణం పొందే అవకాశంపై చర్చించారు. జాతీయ బ్యాంకులతో రుణాలు పొందగలిగితే సింగరేణి కాలరీస్‌తో పాటు ఇతర ప్రైవేట్ స్టీల్ మేకర్స్‌కు అవకాశం ఇవ్వకుండానే వర్కింగ్ క్యాపిటల్‌ పొందేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story