GVL Narasimha Rao: జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై జీవీఎల్ ఫైర్

GVL Narasimha Rao: మైనారిటీల పై ప్రేమ ఓటు బ్యాంకు రాజకీయమే

Sandeep Eggoju
Published on: 16 Sept 2021 7:04 PM IST
GVL Narasimha Rao Fires on Jagan Government Decisions
X

సీఎం జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయిన జీవీఎల్ నరసింహ రావు (ఫైల్ ఇమేజ్)

GVL Narasimha Rao: ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ ఎంపీ జీవిఎల్ ఫైర్ అయ్యారు.. జగన్ ప్రభుత్వం మైనారిటీలపై ప్రత్యేక ప్రేమను చాటుకుంటోందని, ఇది ఓటు బ్యాంకు రాజకీయమేనని ఆరోపించారు. మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు రాజ్యాంగ వ్యతిరేక చర్యేనన్నారు. టీటీడీ పాలకమండలిలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులకు చోటు కల్పించడం రాజకీయాలకు చోటు కల్పించడమేనన్నారు.. ప్రభుత్వం కావలసిన వారికి ఇష్టా రాజ్యంగా టీటీడీ పదవులను కేటాయించిందని దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామనీ జీవీఎల్ అన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story