GVL Narasimha Rao: తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాల పరిష్కారమే లక్ష్యం

GVL Narasimha Rao: ప్రత్యేక హోదా వ్యవస్థ ఇప్పుడు లేదు

Rama Rao
Updated on: 13 Feb 2022 6:16 PM IST
GVL Narasimha Rao Clarified That there is no Special Status System Now
X

GVL Narasimha Rao: ప్రత్యేక హోదా వ్యవస్థ ఇప్పుడు లేదు

GVL Narasimha Rao: ప్రత్యేకహోదాఅంశాన్ని తెలంగాణ విభేదాలతో ముడిపెట్టవద్దని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలను చర్చించేందుకు ఉద్దేశించి అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారనే విషయాన్ని ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తనీకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రత్యేక హోదా వ్యవస్థ ఇప్పుడు లేదని ఆయన స్పష్టంచేశారు.

Rama Rao

Rama Rao

Next Story