Guntur: మాస్కు ధరించని ట్రాఫిక్‌ సీఐ..జరిమానా వేసిన ఎస్పీ

Guntur: జరిమానా వేసి మాస్కు తొడిగిన ఎస్పీ అమ్మిరాజు

Sandeep Eggoju
Published on: 30 March 2021 1:26 PM IST
Guntur SP Ammiraju Fine to Traffic CI for Not Wearing the Mask
X

ట్రాఫిక్ ఎసై కి మాస్క్ తొడుగుతున్న ఎస్పీ (ఫైల్ ఫోటో)

Guntur: గుంటూరు జిల్లాలో మాస్కులపై స్పెషల్‌ డ్రైవ్ నిర్వహించిన ఎస్పీ ఓ సీఐకి ఫైన్ వేశారు. లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా వెళ్లడాన్ని ఎస్పీ అమ్మిరెడ్డి గుర్తించారు. ఎందుకు మాస్కు వేసుకోలేదని ప్రశ్నించారు. సాధారణ ప్రజలే కాదు ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని సీఐని మందలించి.. స్వయంగా మాస్క్‌ తొడిగారు ఎస్పీ అమ్మిరెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story