రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య

Guntur: ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. గుంటారు జిల్లాలోని పేరేచర్ల స్టేషన్ సమీపంలో రైలు కింద పడి సూసైడ్‌కి పాల్పడ్డారు.

Arun Chilukuri
Published on: 30 Sept 2025 7:37 AM IST
రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య
X

Guntur: ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. గుంటారు జిల్లాలోని పేరేచర్ల స్టేషన్ సమీపంలో రైలు కింద పడి సూసైడ్‌కి పాల్పడ్డారు. ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకి చెందిన గోపి... తెనిలి మండడలం అత్తోటకి చెందిన ప్రియాంకలు నరసరావుపేటలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతూ ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై మేడికొండూరు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story