AP News: అంబేద్కర్‌ జిల్లా రావులపాలెంలో కాల్పుల కలకలం

AP News: ఫైనాన్షియర్‌ గుడిమెట్ల ఆదిత్యరెడ్డిపై కాల్పులు

Jyothi
Published on: 5 Sept 2022 8:24 AM IST
Gun Firing at Ravulapalem Ambedkar Konaseema District
X

AP News: అంబేద్కర్‌ జిల్లా రావులపాలెంలో కాల్పుల కలకలం

AP News: అంబేద్కర్ జిల్లా రావులపాలెంలో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం రేపింది. ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల ఆదిత్యరెడ్డిపై దుండగులు దాడి చేశారు. స్థానిక జాతీయ రహదారి వద్ద రవాణా శాఖ కార్యాలయంపై ఆదిత్యరెడ్డి నివాసం ఉంటున్నాడు. ఆదిత్యరెడ్డిపై దుండగులు కాల్పులు జరపడంతో చేతికి గాయాలయ్యాయి. ఎదురు తిరిగి అడ్డుకోవడంతో గన్ మ్యాగజైన్, ఒక బ్యాగ్ వదిల దుండగులు పరార్ అయ్యారు. సుపారీ నేపథ్యంలో దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story