Gulab Cyclone: గులాబ్ తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం యంత్రాంగం అప్రమత్తం

Gulab Cyclone: గులాబ్ తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది

Sandeep Eggoju
Published on: 26 Sept 2021 11:00 AM IST
Gulab Cyclone Alert to Srikakulam District People
X

శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం గులాబ్ సైక్లోన్ హెచ్చరిక (ఫైల్ ఇమేజ్)

Gulab Cyclone: గులాబ్ తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. జిల్లాలో మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు తెలుపడంతో మత్సకారులు తమ పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కళింగపట్నం నుండి ఒడిషా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story