కొడాలి నాని హాట్ కామెంట్స్.. మంత్రి పదవి..

Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు.

Arun Chilukuri
Published on: 23 April 2022 7:05 PM IST
Gudivada MLA Kodali Nani Hot Comments
X

కొడాలి నాని హాట్ కామెంట్స్.. మంత్రి పదవి..

Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి పదవి తనకు వెంట్రుకతో సమానమని.. ఎమ్మెల్యే పదవి పోతే బాధపడతాను కానీ మంత్రి పదవి పెద్ద లెక్కకాదన్నారు కొడాలి నాని. మాజీ మంత్రి అనడం కంటే గుడివాడ ఎమ్మెల్యే అంటే ఎక్కువ సంతోషిస్తానన్నారాయన. ఇక దేవుడు లాంటి వైఎస్‌ఆర్‌ను కోల్పోవడంతో రాష్ట్రం రెండు ముక్కలయ్యిందని కీలక వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. తానేమీ చంద్రబాబు లాంటి వ్యక్తిని కానని.. బాబు లాంటి వారే పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారంటూ తీవ్రంగా విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story