Gudivada Amarnath: నా భవిష్యత్తు సీఎం జగన్ నిర్ణయిస్తారు

Gudivada Amarnath Said That CM Jagan Will Decide My Future
x

Gudivada Amarnath: నా భవిష్యత్తు సీఎం జగన్ నిర్ణయిస్తారు

Highlights

Gudivada Amarnath: నేను పార్టీకి ఎలాంటి సేవ చెయ్యాలో సీఎం జగన్‌కు తెలుసు

Gudivada Amarnath: అసెంబ్లీ స్థానం మార్పుపై క్లారిటీ ఇచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తనను పెందుర్తి, చోడవరం నుంచి పోటీ చేయమన్నారని అసత్య ప్రచారం జరుగుతుందన్నారు. తాను పార్టీకి ఎలాంటి సేవ చెయ్యాలో సీఎం జగన్‌కు తెలుసన్నారు. తన భవిష్యత్తును ఆయన నిర్ణయిస్తారన్నారు గుడివాడ. పోటీ విషయంలో తనకు ఎలాంటి గాభరా లేదన్నారు. సీఎం జగన్‌తో భేటీ అయిన మంత్రి గుడివాడ.. కర్నూల్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ శంకుస్థాపనపై చర్చించామన్నారు. అసెంబ్లీ మార్పులపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు గుడివాడ అమర్నాథ్.

Show Full Article
Print Article
Next Story
More Stories