Amarnath: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు ఏపీ సర్కార్ వ్యతిరేకం

Amarnath: ఉక్కు ఉద్యమానికి రాష్ట్రప్రభుత్వం సహకరిస్తుంది

Jyothi
Published on: 10 April 2023 6:00 PM IST
Gudivada Amarnath Responds on Vizag Steel
X

Amarnath: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు ఏపీ సర్కార్ వ్యతిరేకం

Amarnath: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి అమర్నాథ్ అన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఉక్క పరిశ్రమను నడపాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూనే కేసీఆర్ కొంటామని చెప్పడంలో అర్థమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో తెలియడం లేదన్నారు.

Jyothi

Jyothi

Next Story