Gudivada Amarnath: గాజువాక వైసీపీ ఇంచార్జిగా గుడివాడ అమర్నాథ్‌

Gudivada Amarnath: గుడివాడ అమర్నాథ్‌ను నియమించిన అధిష్టానం

Shekhar G
Updated on: 11 Dec 2023 5:16 PM IST
Gudivada Amarnath Is The In-Charge Of Gajuwaka YCP
X

Gudivada Amarnath: గాజువాక వైసీపీ ఇంచార్జిగా గుడివాడ అమర్నాథ్‌

Gudivada Amarnath: గాజువాక వైసీపీ ఇంచార్జిగా గుడివాడ అమర్నాథ్‌ పేరును ఖరారు చేస్తూ.. వైసీపీ కేంద్రం కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఇంచార్జ్‌ తిప్పల దేవన్‌రెడ్డి రాజీనామాతో.. గుడివాడ అమర్నాథ్‌ను అధిష్టానం నియమించింది.

Shekhar G

Shekhar G

Next Story