Gudivada Amarnath: చంద్రబాబు పెద్ద కట్టప్ప, నాదెండ్ల మనోహర్‌ చిన్న కట్టప్ప

Gudivada Amarnath: చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే నాదెండ్ల మనోహర్‌ చదువుతున్నారు

Shekhar G
Published on: 16 Nov 2023 5:52 PM IST
Gudivada Amarnath Comments On Chandrababu Naidu
X

Gudivada Amarnath: చంద్రబాబు పెద్ద కట్టప్ప, నాదెండ్ల మనోహర్‌ చిన్న కట్టప్ప

Gudivada Amarnath: ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌లపై సెటైర్లు వేశారు. వెన్నుపోట్లు పొడ‌వ‌డంలో చంద్రబాబు నాయుడు పెద్ద కట్టప్ప అయితే.. నాదెండ్ల మనోహర్‌ చిన్న కట్టప్ప అని అన్నారు. ఎన్టీఆర్‌కి చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే.. పవన్‌ కల్యాణ్‌కి మనోహర్‌ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ చదువుతున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story