Gudivada Amarnath: వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకే అలవాటు

Gudivada Amarnath: పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేరు

Shekhar G
Published on: 29 Oct 2023 7:44 PM IST
Gudivada Amarnath Comments On Chandrababu
X

Gudivada Amarnath: వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకే అలవాటు

Gudivada Amarnath: వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకే అలవాటు అని మంత్రి అమర్నాథ్ అన్నారు.పొత్తు లేకుండా ఎన్నికలలో పోటీ చేయలేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన కొడుకుని కూడా గెలిపించి లేక పోయారని అన్నారు.చంద్రబాబు జైల్ లో క్షేమంగా ఉన్నారని... ఆయన భద్రతకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని చెప్పారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

Shekhar G

Shekhar G

Next Story