రేపు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు.. ఇప్పటివరకు 13 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి

Gudivada Amarnath: సీఎం జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ చే స్టాల్స్‌ ప్రారంభం

Dhatripriya
Published on: 2 March 2023 4:47 PM IST
Gudivada Amarnath About Tomorrows Global Investment Summit
X

రేపు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు.. ఇప్పటివరకు 13 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి

Gudivada Amarnath: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సుకి ఏర్పాట్లు పూర్తయ్యయని తెలిపారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ఇప్పటి వరకూ 13వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని అన్నారు. 150 స్టాల్స్ ను కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ, సీఎం జగన్ కలిసి ప్రారంభిస్తారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story