Gudivada Amarnath: మొదటి సెషన్‌లో ఊహించిన దానికంటే ఎక్కువ పెట్టుబడులు

Gudivada Amarnath: 6లక్షల మందికి ఉపాధి అవకాశాలన్న మంత్రి అమర్నాథ్‌

Dhatripriya
Updated on: 3 March 2023 7:03 PM IST
Gudivada Amarnath About First Session Of Investments
X

Gudivada Amarnath: మొదటి సెషన్‌లో ఊహించిన దానికంటే ఎక్కువ పెట్టుబడులు

Gudivada Amarnath: విశాఖలో పెట్టుబడుల సదస్సు మొదటి సెషన్‌లో ఊహించిన దానికంటే పెట్టుబడులు ఆశాజనకంగా ఉన్నాయని మంత్రి అమర్నాథ్ అన్నారు. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయన్నారు. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు సుముఖంగా ఉన్నారని మంత్రి తెలిపారు.



Dhatripriya

Dhatripriya

Next Story