APPSC: ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్‌ విడుదల

Group 1 Notification Released In AP
x

APPSC: ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్‌ విడుదల

Highlights

APPSC: 81 గ్రూప్ -1 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

APPSC: ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గ్రూప్ - 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నిన్న గ్రూప్ -2 నోటీఫికేషన్ జారీ చేయగా.. తాజాగా 81 పోస్టులకు గ్రూప్ -1 నోటిఫికేషన్ జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories