Pawan Kalyan: పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి పవన్

Pawan Kalyan: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో జనసేనాని పవన్ సమావేశమయ్యారు.

Arun Chilukuri
Published on: 30 March 2024 4:46 PM IST
Grand Welcome To Pawan Kalyan At Pithapuram
X

Pawan Kalyan: పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి పవన్

Pawan Kalyan: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో జనసేనాని పవన్ సమావేశమయ్యారు. ఇవాళ దొంతమూరు గ్రామంలో వర్మ నివాసానికి వెళ్లిన ఆయన దాదాపు 30 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పవన్ గెలుపు కోసం కృషిచేస్తానని, ఎన్నికల ప్రచారానికి సహకరిస్తామని వర్మ తెలిపినట్టు సమాచారం. మర్యాదపూర్వకంగా తనను కలిసేందుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు వర్మ ఘనస్వాగతం పలికారు. పవన్‌ రాకతో టీడీపీ శ్రేణులు భారీగా వర్మ నివాసానికి చేరుకున్నారు. తమ పార్టీ ముఖ్య కార్యకర్తలను పవన్ కి పరిచయం చేశారు వర్మ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story