Abdul Nazeer: స్నాతకోత్సవంలో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

Abdul Nazeer: విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, డిగ్రీ సర్టిఫికెట్స్ అందజేసిన గవర్నర్

Jyothi
Published on: 17 July 2023 12:57 PM IST
Governor Abdul Nazeer Participated In Sri Krishnadevaraya University 21 Convocation Program
X

Abdul Nazeer: స్నాతకోత్సవంలో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ 

Abdul Nazeer: అనంతపురంలో ఎస్కే యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్దులకు గోల్డ్ మెడల్స్, డిగ్రీ సర్టిఫికెట్స్ అందజేశారు. ప్రపంచంలో ఎన్ని ఛాలంజెస్ ఉన్నాయో..అన్ని అవకాశాలు కూడా ఉన్నాయని ఈసందర్భంగా గవర్నర్ అన్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ ది మోస్ట్ పవర్ ఫుల్ వెపన్ అన్న విషయం మరిచిపోవద్దన్నారు. కృషి, పట్టుదల, సృజనాత్మకత ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. వివేకానంద, గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన మంచి మాటలు ఫాలో అవ్వాలని, విద్యార్థులు ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

Jyothi

Jyothi

Next Story