Vasireddy Padma:మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంలో.. రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి

Vasireddy Padma: మహిళాసాధికారత కోసం ప్రభుత్వాలు ముందుకు రావాలి

Shashank Gullapelli
Published on: 7 March 2024 5:20 PM IST
Governments Should Come Forward For Women Empowerment Says Vasireddy Padma
X

Vasireddy Padma: మహిళాసాధికారత కోసం ప్రభుత్వాలు ముందుకు రావాలి

Vasireddy Padma: మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని రాష్ట్ర మహిళా కమిషన్, చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. ఆకాశంలో సగం అంటున్న.. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. ఉద్యోగ పరంగా, రాజకీయపరంగా మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అంటున్న వాసిరెడ్డి పద్మతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story