Andhra Pradesh: నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

*ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు *ఏపీ ఉద్యాన నర్సరీలు క్రమబద్దీకరణకు సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Shilpa
Published on: 22 Nov 2021 7:23 AM IST
Government will Introduce Amendment Bill in AP Assembly Meeting Today 22 11 2021
X

నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. ఏపీ ఉద్యాన నర్సరీలు క్రమబద్దీకరణకు సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

వెనుకబడిన తరగతుల కులాల వారిగా జనగణన చేయాలని తీర్మానాన్ని మంత్రి వేణుగోపాల కృష్ణా ప్రవేశపెట్టనున్నారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, బీసీ జనగణనపై షార్ట్ డిస్కషన్ ఉండనుంది.

Shilpa

Shilpa

Next Story