Amaravathi: R5 జోన్ ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం

Amaravathi: ఈనెల 26న అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ

Dhatripriya
Published on: 17 May 2023 7:03 PM IST
Government Is Ready To Distribute Houses In R5 Zone Area
X

Amaravathi: R5 జోన్ ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం

Amaravathi: సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో R5 జోన్ ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 26న అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. 51వేల 392 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. రాజధానికి చెందిన ఐనవోలు ,మందడం ,కృష్ నాయపాలెం, నవ్వులూరు, కొరగల్లు , నెడమర్రు , బోరుపాలెం ,పిచ్చుకల పాలెం ,అనంతవరం గ్రామాల రైతులు పట్టాలు అందుకోనున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లు స్థలాల పంపిణీ పై రెండు సార్లు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇళ్ళ పట్టాలు ఇచ్చే స్థలాల్లో రోడ్డు ఇతర సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు.

Dhatripriya

Dhatripriya

Next Story