కొడాలి నాని సహా మరో ముగ్గురికి భద్రత పెంపు

Government has Increased Security for the Kodali Nani and Three MLAs
x

కొడాలి నాని సహా మరో ముగ్గురికి భద్రత పెంపు

Highlights

Kodali Nani: ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రతను పెంచింది వైసీపీ సర్కార్‌.

Kodali Nani: ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రతను పెంచింది వైసీపీ సర్కార్‌. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌కి సెక్యూరిటీని పెంచింది. వన్‌ ప్లస్‌ వన్‌ ఉన్న భద్రతను ఫోర్‌ ప్లస్‌ ఫోర్‌కి పెంచింది. కొడాలి నానికి 2+2కు అదనంగా 1+4 గన్‌మెన్ల భద్రత ఆయన కాన్వాయ్‌లో అదనంగా మరో భద్రత వాహనాన్ని కేటాయించారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు అదనంగా 3+3 గన్‌మెన్లతో భద్రత కల్పించారు. ఇటీవల చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల చేసిన నేపథ్యంలోనే భద్రత పెంచినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories