Rajahmundry: జూనియర్ ఎన్టీఆర్‌ టీడీపీ కోసం పనిచేయాలి- గోరంట్ల

Rajahmundry: రాజమండ్రిలో టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

Arun Chilukuri
Published on: 29 March 2021 4:45 PM IST
Rajahmundry: జూనియర్ ఎన్టీఆర్‌ టీడీపీ కోసం పనిచేయాలి- గోరంట్ల
X

Rajahmundry: రాజమండ్రిలో టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. త్వరలోనే టీడీపీలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ఈ సందర్భంగా అన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటుగా అనేక మంది టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని బుచ్చయ్య కోరారు. ఒకపక్క రాష్ట్రం అప్పులకుప్పగా మారితే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైజాగ్‌లో రాజధాని ఎలా నిర్మిస్తారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story