Anantapur: అనంతపురం జిల్లా గుత్తి సీఐ హాట్‌ కామెంట్స్‌

Anantapur: గుంతకల్లు ఎమ్మెల్యేపై పొగడ్తల వర్షం

Sandeep Eggoju
Updated on: 29 Sept 2021 2:06 PM IST
Gooty CI Hot Comments on MLA Venkatarami Reddy in Anantapur
X

అనంతపూర్ గుత్తిcసీఐ హాట్ కామెంట్స్ (ఫైల్ ఇమేజ్)

Anantapur: అనంతపురం జిల్లాలో ఓ సీఐ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి సింహం లాంటోడంటూ ఆకాశానికి ఎత్తేశారు గుత్తి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాము. ఓ జిమ్‌ ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేపై పొగడ్తల వర్షం కురిపించాడు. సోషల్‌ మీడియాలో ఈ వ్యాఖ్యలు హల్‌చల్‌ చేస్తున్నాయి. పోలీస్‌ యూనిఫాంలో ఉంటూ.. రాజకీయ నాయకుడిని పొగడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story