రాజమండ్రి రైల్వేస్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..!

* గూడ్స్‌ పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం

R Tripura Malini
Published on: 9 Nov 2022 8:19 AM IST
goods train derailed near rajahmundry railway station
X

రాజమండ్రి రైల్వేస్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Rajahmundry: రాజమండ్రి రైల్వేస్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఐఎల్టీడీ ఫ్లైఓవర్‌ వద్ద తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గూడ్స్‌ పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఘటనాస్థలంలో మరమ్మతులు చేపట్టారు రైల్వే సిబ్బంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story