Ramakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి

Ramakrishna: అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప కొండను తవ్వి ఎలుకను పట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

Arun Chilukuri
Published on: 11 Aug 2022 7:09 PM IST
Gold Medal Should be Given to SP Fakkirappa Says Ramakrishna
X

Ramakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి

Ramakrishna: అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప కొండను తవ్వి ఎలుకను పట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గోరంట్ల మాధవ్ కంప్లైంట్ ఇచ్చానని చెబుతుంటే, ఎస్పీ కంప్లైంట్ రాలేదంటున్నారని అన్నారు. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఫోర్సెనిక్ ల్యాబ్‌కు పంపామని హోంమంత్రి చెబుతుండగా, ఎస్పీ ఫకీరప్ప ఒరిజినల్ వీడియో లేదని చెబుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్‌క్వైరీ లేకుండా ఫేక్ వీడియో అని తేల్చిన ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలని రామకృష్ణ ఎద్దేవా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story