Eluru: పొలంలో బంగారం 'పండింది'.. ఆయిల్‌పాం తోటలో బంగారు నాణేలు!

Eluru: లభ్యమైన 18 బంగారు నాణెలు ఒకటి 3 గ్రాములు ఉందన్న అధికారులు

Jyothi
Published on: 3 Dec 2022 11:34 AM IST
Gold Coins Found in Oil Palm Farms In Eluru
X

Eluru: పొలంలో బంగారం ‘పండింది’.. ఆయిల్‌పాం తోటలో బంగారు నాణేలు!

Eluru: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలో పొలంలో.. పైపులైన్ తవ్వు తుండగా బంగారు నాణాలు లభ్యమయ్యాయి. ఆయిల్‌పాం తోటలో తవ్వుతుండగా పురాతన కాలానికి చెందిన 18 బంగారు నాణేలు దొరికాయి. గ్రామ పరిధిలో గత నెల 29న ఇవి లభ్యమయ్యాయి. స్థానికుల సమాచారంతో తహసీల్దారు పి.నాగమణి నాణేలను పరిశీలించారు. ఒక్కో నాణెం సుమారు 8 గ్రాములకు పైగా బరువు ఉన్నాయని నిర్ధారించారు. ఇవి రెండు శతాబ్దాల క్రితం నాటివిగా భావిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story