గాజుల అలంకారణలో విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారు

విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారు గాజుల అలంకారణలో దర్శనమిస్తున్నారు.

Arun Chilukuri
Published on: 23 Oct 2025 4:16 PM IST
గాజుల అలంకారణలో విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారు
X

విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారు గాజుల అలంకారణలో దర్శనమిస్తున్నారు. అర్థరాత్రి 1 గంటల నుంచి అమ్మ వారి దర్శనం ప్రారంభం అవ్వటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం గాజుల అలంకరణ చేయడం అనవాయితీగా వస్తుందని ఆలయ అధికారులు తెలిపారు. 3 రోజుల పాటు గాజుల అలంకరణలోనే అమ్మ వారు దర్శనం ఇవ్వనున్నారు. గాజుల అలంకరణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గాజులు విరాళంగా సమర్పించారు. దీంతో 5 లక్షల గాజులతో అమ్మ వారికి గాజుల అలంకరణ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story