జలదిగ్బంధంలో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు
Konaseema: ఆలమూరు, ముమ్మిడివరంలో పెరుగుతున్న వరద
జలదిగ్బంధంలో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు
Konaseema: గోదావరి మహోగ్రరూపం దాల్చడంలో కోనసీమ జిల్లా అతలాకుతలం అవుతుంది. ఆలమూరు మండలంలోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలో గంటగంటకు ప్రవాహం పెరుగుతుంది. దీంతో అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. పలు గ్రామాలు ముంపునకు గురి కావడంతో పడవలను సిద్ధం చేశారు అధికారులు. సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచిస్తున్నారు.
Next Story




