Rajahmundry: రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్రరూపం

Rajahmundry: ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 19 లక్షల క్యూసెక్కులు

Rama Rao
Published on: 15 July 2022 10:26 AM IST
Godavari Floods in Dowleswaram Barrage Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్రరూపం

Rajahmundry: రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 19 లక్షల క్యూసెక్కులు ఉండగా ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 17.7 అడుగులకు పెరిగింది.

Rama Rao

Rama Rao

Next Story